Get it on Google Play
తెలుగు

డిస్‌ప్లే భాషను మార్చడానికి
క్లిక్ చేయండి

తెలుగు

డిస్‌ప్లే భాషను మార్చడానికి
ట్యాప్ చేయండి

Jodii Logo

Telugu Jodii

తెలుగు మ్యాట్రిమోనీ నుండి

Telugu Jodii - అందరి కోసం పెల్లి యాప్

10 లక్షలకు పైగా కుటుంబాల నమ్మకం
Jodii Logo
26+ సంవత్సరాల మ్యాచ్ మేకింగ్ సర్వీస్
1000+ సంతోషమైన పెళ్లిళ్లు
Jodii Logo
Get it on Google Play
Jodii couple
Jodii Logo

తెలుగు మ్యాట్రిమోనీ నుండి

ప్రొఫైల్‌ను సృష్టించండి.

+91

*'ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి' పై క్లిక్ చేయడం ద్వారా, నిబంధనలు&షరతులు మరియు ప్రైవసీ విధానానికి నా అంగీకారం తెలుపుతున్నాను.

users

10 లక్షల+

యూజర్లు

marriages

3,00,000+

విజయవంతమైన వివాహాలు

verified

2 లక్షల+

ధృవీకరించిన ప్రొఫైళ్లు

rating

4.2 rating

43K రివ్యూలు

తెలుగు జోడి ఎందుకు?

తెలుగు జోడి సామాన్య ప్రజల కోసం, సులభంగా ఉపయోగించేలా తయారుచేసిన ఒక మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్. ఇది వేలాది ధృవీకరించిన ప్రొఫైళ్లను అందిస్తుంది. ఈ యాప్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠి మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులో ఉంది.

Affordable Plans for Everyone

సరసమైన ప్లాన్‌లు

అందరికీ అందుబాటులో తక్కువ ధర ప్యాకేజీలు

Safe and Private

భద్రత & సురక్షితం

పూర్తి ప్రైవసీ కలిగిన నమ్మకమైన యాప్

Available in Multiple Languages

స్థానిక భాషలలో ఉంది

భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలో అందుబాటులో ఉంది

Profile Girl
Couple 1
Couple 1

సంతోషకరమైన జంటలు

తెలుగు జోడి ద్వారా వేలాది మంది తాము కోరుకుంటున్న జీవిత భాగస్వామిని కనుగొని, ఇప్పుడు సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.

wave wave wave wave wave wave wave wave

సంబంధాలు అన్వేషించండి

ప్రముఖ నగరాలలో నివసిస్తున్న మీ జాతకానికి సరిపోయే, మీ కమ్యూనిటీకి చెందిన తెలుగు ప్రొఫైల్‌లను కనుగొనండి. 2 మిలియన్ల మంది సభ్యులతో చేరి మీ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్‌నర్‌ను కలవండి.

2 లక్షల+ ధృవీకరించిన ప్రొఫైళ్లు

10,000+ సొంత ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన సంబంధాలు

2000+ సిటీల్లో నివసించే వరులు

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ జీవిత భాగస్వామిని కనుగొనడానికి 3 సులభమైన స్టెప్స్

Step 1

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

ముందు మీ భాషను ఎంచుకొని యాప్ ఉపయోగించడం ప్రారంభించండి.

desktop mobile
Step 2

మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయండి

పేరు, వయస్సు, ప్రాంతం, విద్య వంటి ప్రాథమిక వివరాలు యాడ్ చేయండి.

desktop mobile
Step 3

వధూవరులతో నేరుగా మాట్లాడండి

ప్రొఫైల్‌లు పరిశీలించి వారికి కాల్ లేదా మెసేజ్ చేయడానికి పెయిడ్ మెంబర్‌షిప్ తీసుకోండి.

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

App Download

తెలుగు జోడి యాప్‌ డౌన్‌లోడ్ చేయండి

యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీ మొబైల్‌తో ఈ QR కోడ్‌ను స్కాన్ చేయండి.

Get it on Google Play
brackets
QR Code

తరచుగా అడిగే ప్రశ్నలు

Telugu Jodii అనేది తెలుగు మాట్లాడే వారికోసం రూపొందించిన మ్యాట్రిమోని యాప్. డిప్లొమా, 12వ తరగతి, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివిన వారు సులభంగా వధువు/వరుడిని వెతకడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. Telugu Jodii, BharatMatrimony-ని తీసుకొచ్చిన Matrimony.com సంస్థ నుండి వచ్చింది.

అవును. Telugu Jodiiలో మహిళలు మరియు పురుషులు ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌లు చూడటం ఉచితం. కానీ ఫోన్ నంబర్ చూడటం, WhatsApp ద్వారా నేరుగా మాట్లాడటం వంటి కొన్ని సదుపాయాలకు చెల్లింపు మెంబర్‌షిప్ అవసరం.

Telugu Jodiiలో మంచి మరియు నమ్మకమైన సంబంధాలు చూపించేందుకు ప్రొఫైల్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తాం. దీని వల్ల మీకు సరిపోయే వధువు లేదా వరుడిని మరింత నమ్మకంగా చూడవచ్చు.

Telugu Jodiiలో టెక్నీషియన్లు, డ్రైవర్లు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, BPO ఉద్యోగులు, రిటైల్ సేల్స్ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు మరియు మరెన్నో వృత్తుల్లో ఉన్న వధువు/వరుల ప్రొఫైల్‌లు చూడవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు మాట్లాడే వారి ప్రొఫైల్‌లు కూడా ఉంటాయి.

అవును. Telugu Jodii మహిళల భద్రత మరియు గోప్యతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. మహిళలు తమకు సౌకర్యంగా అనిపించే వరకు ఫోటోను దాచుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడుతుంది.

కాదు. Telugu Jodii తెలుగు మాట్లాడే అందరికీ ఉపయోగపడే యాప్. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల నుంచి మాత్రమే కాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై మరియు ఇతర నగరాల్లో ఉన్న తెలుగు మాట్లాడే వారి ప్రొఫైల్‌లను కూడా చూడవచ్చు.

అవును. Telugu Jodiiలో జాతక మ్యాచింగ్ సదుపాయం ఉంది. చెల్లింపు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత, మీకు నచ్చిన ప్రొఫైల్‌ల జాతకాన్ని చూడవచ్చు. కుటుంబ సంప్రదాయాలు మరియు మీ ఇష్టాలకు సరిపోయే సంబంధాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

అవును. Telugu Jodiiలో కులం, నగరం వంటి వివరాల ఆధారంగా ప్రొఫైల్‌లు వెతకవచ్చు. మీ కుటుంబం, సంప్రదాయం మరియు ఇష్టాలకు సరిపోయే సంబంధాలను సులభంగా కనుగొనడానికి ఇది సహాయపడుతుంది.

Telugu Jodii సాధారణ తెలుగు కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ముఖ్యంగా డిప్లొమా, 12వ తరగతి, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివిన వారికి కూడా సులభంగా ఉపయోగించుకునేలా యాప్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అందుబాటు ధరలో మెంబర్‌షిప్ ప్లాన్లు, సులభమైన యాప్ అనుభవం మరియు తెలుగు సపోర్ట్ Telugu Jodiiని ప్రత్యేకంగా నిలబెడతాయి.

Telugu Jodii ద్వారా మీరు మధ్యవర్తులు, బంధువులు లేదా స్థానిక మ్యారేజ్ గ్రూపులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ప్రొఫైల్‌లను మీరే చూడవచ్చు, షార్ట్‌లిస్ట్ చేయవచ్చు మరియు సరైన వ్యక్తితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది వేగంగా, గోప్యంగా మరియు సులభంగా ఉంటుంది.

Google Play Store నుండి Telugu Jodii యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. తెలుగు భాషను ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. OTP ద్వారా వెరిఫై చేయండి. తర్వాత మీ ప్రాథమిక వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, మీకు సరిపోయే వధువు/వరుల ప్రొఫైల్‌లను చూడటం ప్రారంభించండి.

అన్ని ప్రశ్నలు-సమాధానాలు చూడండి

సహాయం కావాలా? మమ్మల్ని సంప్రదించండి +91 9280043965

సహాయం కావాలా? +91 9280043965
యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి Get it on Google Play